చిరంజీవిపై చర్చించలేదు: రాఘవులు

రాజకీయ ప్రవేశంపై చిరంజీవి ప్రకటన చేయాల్సిందేనని, చిరంజీవి ప్రకటన వెలువడిన తర్వాత తమ విధానాన్ని చెప్తామని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ ఎప్పుడు పెడ్తారు, పెడ్తే ఏం చేస్తారు అనే విషయాలు మిత్రాతో చర్చకు రాలేదని ఆయన చెప్పారు. చిరంజీవి పార్టీ గురించి ప్రకటించే వరకు సర్దుబాట్లు, పొత్తులు, సంఘీభావాలు ఎవీ చర్చకు రాబోపని ఆయన చెప్పారు. సిపిఐతో మిత్రా చిరంజీవి రాజకీయాల గురించి చర్చించిన విషయం తనకు తెలియదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications