బెల్టు షాపులు రద్దు చేస్తాం: బాబు

తన యాత్రలో స్థానిక సమస్యల అధ్యయనానికి ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు. సోమశిల ప్రాజెక్టు నీటిని కడప, అనంతపురం జిల్లాల్లోని పరిశ్రమలకు తరలించేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటామని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఆయన చైతన్య యాత్ర సాగుతోంది.












Click it and Unblock the Notifications