ఆనాడు నేను ఏడవలేదు: రోశయ్య

గతంలో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని విదేశీ పెద్దలు ప్రశంసిస్తుంటే తెలుగువాడిగా తాను సంతోషించానని, తాను అసూయ పడలేదని, తాను ఏడవలేదని ఆయన అన్నారు. ప్రణాళికా సంఘం ముఖ్యమంత్రిని ప్రశంసిస్తే తెలుగుదేశం నాయకులు అసూయతో విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులు నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications