విపక్ష నేతలను కొంటున్నారు: బాబు

రాష్ట్రంలో తాను సంపదను సృష్టించానని, దాన్ని పేదలకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఆర్థిక సంస్కరణలు నాయకుల అవినీతికి ఉపయోగపడుతున్నాయని, ఇందుకు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డే నిదర్శనమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications