సింహాచలంలో స్వామి చందనోత్సవం

చందనయాత్రలో భాగంగా రాత్రి ఒంటి గంటకు స్వామి వారిని నిద్రలేపి, చందనాన్ని తొలగిస్తారు. వెండి కలశాలలో తీసుకువచ్చిన గంగాజలంతో వైష్ణవులు స్వామివారికి అభిషేకం చేయించి నిజరూపంలోకి తీసుకువస్తారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే భక్తులకు స్వామి వారు నిజరూప దర్శనం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications