చంద్రబాబుపై స్టేట్ రౌడీ షీట్: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చాక మీ అంటు చూస్తామని బెదిరిస్తున్నారని,ఆయన వాలకం చూస్తే స్టేట్ రౌడీ అవతారమెత్తినట్టు ఉందని విమర్శించారు. స్ధానికంగా రౌడీఇజానికి పాల్పడేవారి మీద పోలీసు స్టేషన్ లో రౌడీ షీట్ తెరిచినట్టు రాష్ట్ర వ్యాప్తంగా రౌడీఇజం చేస్తున్న చంద్రబాబు నాయుడు మీద స్టేట్ రౌడీ షీట్ తెరిచే అవకాశం ఉంటే పో లీసు అధికారులు ఆ పని చేయాలని వారు సూచించారు.












Click it and Unblock the Notifications