అవినీతికి పునరంకితం: బాబు

ఆదిలాబాదు నుంచి చంద్రబాబు మీ కోసం యాత్ర బుధవారంనాడు నిజామాబాదు జిల్లాకు చేరుకుంది. చలి జ్వరంతోనూ చంద్రబాబు నిజామాబాదు జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఉప ఎన్నికల ప్రచారం సాగించారు. పేదలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదవానికి లక్ష రూపాయలతో ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు పగటి పూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications