నిరాడంబరంగా కాంగ్రెస్ పునరంకిత సభ

ఆ తర్వాత ప్రారంభోపన్యాసం చేసిన శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కొనియాడారు. ఆ తర్వాత మాట్లాడీన ఆర్ధిక మంత్రి రోశయ్య, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రతి పక్షాల ధోరణిని తీవ్రంగా విమర్శించారు. అంతకు ముందు విలేకరులు తెలంగాణపై మాట్లాడుతారా అని డిఎస్ ను ప్రశ్నించగా సాయంత్రం వరకు వేచి చూడమని అన్నారు.












Click it and Unblock the Notifications