జైపూర్ లో కర్ఫ్యూ, ఆంక్షలు

జైపూర్: జైపూర్ లోని 15 పోలీసు స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం కర్ఫ్యూ విధించారు. నిన్న రాత్రి జైపూర్ వరుస పేలుళ్ళలో 70 మంది మృతి చెందగా, 200 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజస్ధాన్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

కర్ఫ్యూ విధించిన విషయాన్ని జిల్లా కలెక్టర్ అఖిల్ అరోరా, అడిషనల్ డిజిపి కణయ్యలాల్ తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో 144 వ సెక్షన్ విధించారు. మృతుల అంతిమ యాత్రలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+