జాతీయ గీతాలాపనలో అపశృతులు

తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు సొంత జాగీర్ కాదని విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఉప ఎన్నికల్లో కెసిఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. తెలంగాణ సాధన తెరాసతో సాధ్యం కాదని, కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంచడానికి ప్రజలను నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ నాయకుడు పి. సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ పునరంకిత సభకు కాంగ్రెస్ సీనియర్లు జి. వెంకటస్వామి, ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి, ఎం, సత్యనారాయణరావు, వి. హనుమంతరావు హాజరు కాలేదు. ఉప ఎన్నికల ప్రచారం వల్లనే తాను పునరంకిత సభకు హాజరు కాలేదని సత్యనారాయణ రావు కరీంనగర్ లో చెప్పారు.












Click it and Unblock the Notifications