చిరు పార్టీ మహిళల రహస్య సమావేశం

సమావేశం ఎజెండా గురించి ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. ఈ సమావేశంలో పాల్గొంటున్నవారిలో న్యాయవాదులు, వైద్యులు, ఉన్నత విద్యనభ్యసించినవారు ఉన్నారు. డాక్టర్ మిత్రా, వినయ్ వంటివారు పాఠాలు చెబుతున్నట్లు సమాచారం. చిరంజీవి పార్టీ కోసం మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications