పేదలకు 3 సెంట్ల భూమి: బాబు

నగరంలోని ప్రజల మంచినీరు, కరెంట్ వంటి సమస్యలను కాంగ్రెసు పరిష్కరించలేదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అది సాధ్యమని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సమ ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో నగరాలు, పట్టణాల్లోని పేదలకు ఇళ్లు కట్టించలేదని, భూములను మాత్రం వేలం వేస్తూ పెద్దలకు కట్టబెడుతోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications