అరసవిల్లిలో చిరు రాజకీయ ప్రకటన?

ఉత్తరాంధ్రకు వలస వచ్చిన పెద్దలకు చెక్ పెట్టడానికి, బిసిలను తమ వైపు ఆకర్షంచడానికి చిరంజీవి తన రాజకీయ ప్రకటనకు అరసవిల్లిని వేదికగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్రకు రాజకీయ నాయలుకు, పారిశ్రామికవేత్తలు పెద్ద యెత్తున వలస వచ్చారు. ఉత్తరాంధ్రలో బిసిల సంఖ్య కూడా ఎక్కువే. ఉత్తరాంధ్రను మోసం చేశారని, నిజాయితీపరుడైన, మహా మనిషి చిరంజీవి ముఖ్యమంత్రి అయితే ఆ మోసాలను అరికట్టడానికి వీలవుతుందని మస్కట్ రాందాస్ అన్నారు.cto












Click it and Unblock the Notifications