కడప బడే దర్గాలో అమీర్ ఖాన్

గతంలో అమితాబ్ కుటుంబ సభ్యులు కూడా ఈ బడే దర్గాను సందర్శించుకున్నారు. బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ దంపతులు ఈ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెహ్మాన్ సూచన మేరకే ఈ దర్గాను సందర్శించినట్లు వారు ఈ సందర్భంగా చెప్పారు.












Click it and Unblock the Notifications