జానా, పొన్నాలకు ఇసి నోటీసులు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఎన్నికల కమీషన్ కు క్షమాపణలు చెప్పారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు మంత్రులు చిన్నారెడ్డి, రఘువీరా రెడ్డిలకు కూడా ఇంతకు ముందుకు కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఇసి నోటీసు అందిన తర్వాత వివరణ ఇస్తానని జానారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications