కెసిఆర్ ఓడితేనే తెలంగాణ: నరేంద్ర

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమం బతికే ఉంటుందని, ప్రజా సమస్యలు తీరడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జూటా మాటలు చెబుతూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి కుబేరుడవుతున్నారని ఆయన అన్నారు. ప్రజలకు మాత్రం ముఖ్యమంత్రి మొండిచేయే చూపిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications