షార్కును చంపితిన్న మొసలి

"షార్కును మొసలి తినడం వింతైతే, అంతకన్నా మమ్మల్ని ఆశ్చర్యపరచిన విషయం నేలపైకి షార్కుని తీసుకొస్తే తన పని సులువవుతుందని భావించిన మొసలి ఆలోచనా శక్తి. అదే షార్కు స్ధానంలో నేలపై తిరిగే మరో జీవి ఉంటే మొసలి దాన్ని నీటిలోకి లాగి, ఊపిరాడనీయకుండా నీటిలో ముంచి చంపేది. షార్కు ఎప్పుడూ నీళ్లలోనే ఉంటుంది కాబట్టి మొసలి దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి చంపింది. 15మీటర్ల దూరం నుండి ఆ సంఘటనను ఆసాంతం చూశాను" అని బర్గర్ తన అనుభవాన్ని వివరించారు.












Click it and Unblock the Notifications