సిఎంగా వైయస్ తగరు: చంద్రబాబు

ముఖ్యమంత్రి వైయస్ అరాచకాలకు కడప జిల్లాలో శుక్రవారం జరిగిన హత్య నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. రామకృష్ణారెడ్డి అనే తెలుగుదేశం నాయకుడు కడప జిల్లాలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తాను ఉప ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని ఆయన చెప్పుకున్నారు. ఉప ఎన్నికల్లో ఓట్ల గల్లంతు ప్రభుత్వ కుట్ర అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను రద్దు చేశారని ఆయన విమర్శించారు. ఇటువంటి చర్యల పట్ల ఎన్నికల కమీషన్ జాగ్రత్త వహించాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications