బాలకృష్ణ ఫ్యాన్స్ పాండురంగడి గుడి

పాండురంగడు చిత్రం 58 ప్రింట్లతో శుక్రవారం విడుదలైంది. సినిమా బాగుందని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సమాచారం వస్తోందని బాలకృష్ణ అభిమానులు చెప్పారు. ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు.












Click it and Unblock the Notifications