వైయస్ ఆరెస్టుకు యనమల డిమాండ్

ప్రజాస్యామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కేసు నమోదు కావడం ప్రభుత్వానికి అవమానకరమని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications