తెలంగాణపై ప్రజలు నమ్మారు: బాబు

అధిక ధరలపై ఈ నెల 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు మండల స్థాయిలో ఆందోళనలు చేస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినవారిపై చర్యలు తీసుకుంటామని, రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. బెల్టు షాపులకు వ్యతిరేకంగా తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications