చంద్రబాబుకు దేవేందర్ వివరణ

కాకినాడ సమీపంలోని తిమ్మాపూర్ లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి ముందే దేవేందర్ తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీన జరిగే సమావేశంలో కమిటీ విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు ఎర్రంనాయుడు చెప్పారు. తాను తెలంగాణవాదంపై గెలవలేదని వరంగల్ పార్లమెంటు సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణవాదాన్ని పార్టీ నాయకత్వం కాదన్నా తనకు సమ్మతమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications