వైయస్ పై ఉప్పునూతల పరోక్ష విసుర్లు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు 230 శాసనసభా స్థానాలు, 36 లోకసభ స్థానాలు వస్తే సంతోషమేనని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు అన్ని సీట్లు వస్తాయో రావో వారం రోజలు తర్వాత చెప్తానని ఆయన అన్నారు. కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆర్టీసి తమకు నోటీసు ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆర్టీసి ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలని ఆయన అన్నారు. కార్యాలయాన్ని ప్రభుత్వం తమకు అప్పగించిందని, ఖాళీ చేయాలంటే ప్రభుత్వం తమకు చెప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications