విశాఖపట్నం: సినీ నటుడు పవన్ కళ్యాణ్ విడాకులు, మనోవర్తి కేసుల విచారణ వచ్చేనెల 18వ తేదీకి వాయదా పడింది. భార్య నందినితో విడాకులకు పవన్ కళ్యాణ్ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అదే మనోవర్తి కోసం నందిని పిటిషన్ వేశారు. గత కొంత కాలంగా ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇద్దరి మధ్య రాజీ కోసం కోర్టు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.