కూర రాజన్నతో డిఎస్ భేటీ

దాదాపు 35 ఏళ్ల క్రితం తాము ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నామని, అప్పటి పరిచయంతో రాజన్నను పలకరించడానికి వచ్చానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఇప్పటికే రెండు సార్లు కూర రాజన్నను కలిశారు.












Click it and Unblock the Notifications