సెట్స్ పడిపోయిన ప్రియాంక చోప్రా

అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, బోమన్ ఇరానీ, కిరణ్ ఖేర్ లతో కలిసి షూటింగ్ లో ప్రియాంక చోప్రా పడిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే హర్మాన్ ఆఘమేఘాల మీద డాక్టర్ తో అక్కడికి చేరుకున్నాడు. చికిత్స చేసిన వెంటనే ఆమె తిరిగి షూటింగులో పాల్గొంది. గతంలో కరీనా కపూర్ కూడా ఇలాగే సెట్స్ లో పడిపోయింది. అయితే లావు తగ్గేందుకు అనుసరించిన పద్ధతుల వల్ల ఆమె బలహీనపడి పడిపోయింది.












Click it and Unblock the Notifications