కోరితే సిఐడి దర్యాప్తు: జానారెడ్డి

న్యాయనిపుణుల సలహా తీసుకున్న తర్వాతనే అరెస్టు చేశామని జానారెడ్డి చెప్పారు. దర్యాప్తు అధికారుల లోపాలుంటే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసిన కేసులో 15 మందిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. జానారెడ్డి వివరణకు అవకాశం ఇవ్వకుండా జర్నలిస్టులు మీడియా సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం సచివాలయం లోపల ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications