అణు ఒప్పందంపై ప్రణబ్ తో కారత్ భేటీ

అణు ఒప్పందాన్ని వ్యతిరేకించే విషయంలో వామపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. అణు ఒప్పందంపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు ఫార్వర్డ్ బ్లాక్ పార్లమెంటు సభ్యుడు దేవబ్రత్ బిస్వాస్ మంగళవారం చెప్పారు. అణు ఒప్పందంపై ముందుకు పోతే ప్రభుత్వ పతనం ఖాయమని సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్ అన్నారు.












Click it and Unblock the Notifications