610 జీవోపై వైయస్ సమీక్ష

ఇప్పటి వరకు 8 వేల మంది స్థానికేతరులను స్వస్థలాలకు పంపించామని, త్వరలో మరో 4 మందిని వెనక్కి పంపుతామని ఆయన చెప్పారు. కోర్టు కేసుల వల్ల స్థానికేతరులను వెనక్కి పంపడంలో జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో, ఆర్టీసిల్లో 610 జీవో అమలుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications