బాబు గుట్టు రట్టు చేస్తా: భూమా

చంద్రబాబు మోచేతి నీళ్లు తాగేవారు తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీపై చంద్రబాబుకు పట్టు లేదని, అందుకే పార్టీ సర్వనాశనమైందని ఆయన అన్నారు. ఇబ్బందులను తట్టుకోలేకనే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చామని ఆయన చెప్పారు. భూమా నాగిరెడ్డితో పాటు ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications