సమైక్యాంధ్ర పార్టీలతోనే పొత్తు: సిపిఎం

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆగస్టు 15వ తేదీ తర్వాతనే నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు తాము 2004 ఎన్నికల్లో పరస్పర పోటీని నివారించామని, అదే రీతిలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును ఓడించేందుకు వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications