కెసిఆర్ మంతనాలు అబద్ధం: టిడిపి

తాను తెలుగుదేశం పార్టీని వీడిపోయే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాను గత 48 ఏళ్లుగా ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నానని, ఇప్పుడు వీడిపోయే ప్రశ్నే లేదని ఆయన అన్నారు. తాను చంద్రబాబుతో ఫోనులో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications