ఆ ఇద్దరిపై దేవేందర్ ధ్వజం

కొన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ముఖ్యమంత్రి అదే అభివృద్ధి అని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తనకు ఇబ్బందులెదురైనా సంక్షేమ యాత్ర చేపట్టానని, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు చేపట్టానని, తన సహచరులు పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురైనా తనతో కలిసి వచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు తనకేదో ఉద్దేశం ఉందని ప్రచారం చేయడం తనను బాధించిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications