తెలంగాణ ప్రకటిస్తే మద్దతు: కెసిఆర్

యుపిఎకు వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నందున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెసు నిజస్వరూపం ఇప్పుడు తెలిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రధాని ప్రకటన చేయకపోతే యుపిఎ ప్రభుత్వాన్ని కూల్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన చెప్పారు. తెరాసకు ఇద్దరు లోకసభ సభ్యులున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే పొత్తుపై అప్పుడు ఆలోచిస్తామని కెసిఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications