బలపరీక్షలో నెగ్గుతాం: మొయిలీ

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొనాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు నిబద్ధతతో పాల్గొనాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications