స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు: వైయస్

ఉనికి కోసమే మావోయిస్టులు దాడులకు దిగుతున్నారని హోంమంత్రి కె. జానారెడ్డి విమర్శించారు. సీలేరు సంఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ మాటలన్నారు. విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications