హీరో కృష్ణ స్టూడియో వద్ద ధర్నా

సినీ స్టూడియోలకు కేటాయించిన భూములను ఇతర ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, కొందరు అమ్ముకుంటున్నారని తెరాస నాయకులు ఆరోపించారు. ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని వారు హెచ్చరించారు. ధర్నాలో పాల్గొన్న తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, రామలింగారెడ్డి, నాయకుడు నాయని నర్సింహారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. వారి వాహనాన్ని అడ్డుకోవడానికి కార్యకర్తలు ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications