గౌతమి ప్రమాదం: మృతులు 31
వరంగల్: వరంగల్ జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురైన గౌతమి ఎక్స్ ప్రెస్ ను కేసముద్రం నుంచి కాజీ పేటకు తరలించారు.ఆ బోగీల నుంచి 29 మృత దేహాల అస్ధి పంజరాలు,రెండు మృత దేహాలు లభ్యమయ్యాయని...ఇప్పటి వరకు మొత్తం 31 మంది చెందారని అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులచే డి ఎన్ ఏ పరీక్షలు నిర్వహించేందుకు ఆ అస్ది పంజరాలును వరంగల్ ఎంజీఎం కు తరలించారు












Click it and Unblock the Notifications