పూజలతో మహేష్ బాబు బర్తడే వేడుకలు

Mahesh Babu
హైదరాబాద్ :ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు దేవాలయ్యాల్లో పూజలు నిర్వహించటంతో ప్రారంభమయ్యాయి.అఖిల భారత మహేష్,కృష్ణ సేనలు వారం రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమాన్ని మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి ప్రారంభిస్తారు. చిరంజీవికి ధీటుగా మహేష్ బాబు చేత ప్రచారం చేయించేందుకు కాంగ్రేస్ ప్రయత్నం చేస్తూండటంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+