బాబు యాత్రకు వంద రోజులు

ఈ యాత్ర ఇప్పటి వరకు రెండు దఫాలుగా సాగింది. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు మొదటి సారి యాత్రకు చంద్రబాబు విరామం ఇచ్చారు. యుపిఎ ప్రభుత్వ బలపరీక్ష సందర్భంగా రెండో సారి ఆయన విరామం ఇచ్చారు. మూడో సారి ప్రస్తుతం సిపిఎం నాయకుడు హరికిషన్ సింగ్ సుర్జీత్ అంత్యక్రియలకు హాజరు కావడానికి ఆయన విరామం ఇచ్చారు. మీకోసం యాత్ర అనంతపురం జిల్లాలో ముగుస్తుంది. యాత్ర ముగింపు సందర్భంగా అనంతపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications