మహేష్ బాబు ఫ్యాన్స్ రక్తదానం

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు చాలా కాలంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే మహేష్ అభిమానులు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని ఆమె అన్నారు. గత కొంత కాలంగా మహేష్ బాబు అభిమానులు సేవా కార్యక్రమాలను ఉధృతం చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మహేష్ బాబును ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు.












Click it and Unblock the Notifications