అణు ఒప్పందంపై రాహుల్ పాఠాలు

ఈ నెల 6వ తేదీన పార్టీ అధికార ప్రతినిధుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాహుల్ గాందీ కూడా ఒక ప్రధాన వక్త. దేశంలో వరుసగా ఇటువంటి సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మొదటి సమావేశం ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో జరుగుతుంది. 123 ఒప్పందంపై అధికార ప్రతినిధులకు ఈ సమావేశాల్లో స్పష్టంగా వివరిస్తారు.












Click it and Unblock the Notifications