చిరంజీవిపై విజయశాంతి చిర్రుబుర్రు

మీడియాపైన కూడా ఆమె చిర్రుబుర్రులాడారు. రాజకీయాల్లోకే రాని చిరంజీవికి మీడియా అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తోందని ఆమె ప్రశ్నించారు. నకిలీ రైతులు, ఎరువులతో తెలంగాణ రైతులు సతమవుతుంటే చిరంజీవి నోరు విప్పలేదని, రైతుల ఆత్మహత్యలపై మాట్లాడలేదని ఆమె అన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి నోరు విప్పిన తర్వాత, విధివిధానాల గురించి మాట్లాడిన తర్వాత ఏమైనా మాట్లాడుతామని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications