మొబైల్ క్లినిక్ లకు వైయస్ శ్రీకారం

ఈ 104 సేవలు అందించడానికి 70 వేల మంది వాలంటీర్లు పని చేస్తారు. అంటే గ్రామానికి ఒకరిద్దరు వాలంటీర్లు ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సేవలను అందించడానికి కేంద్రీకృత సౌకర్యం ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాదులో 108 నెంబర్ సేవలు అందించినట్లుగానే గ్రామాల్లో 104 సేవలు అందుతాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications