జయసుధకు కాంగ్రెస్ తీర్ధం?

ఇటీవల జరిగిన సికింద్రాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా జయసుధను నిలబెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులు భావించారు. సికింద్రాబాద్ లో క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. జయసుధ క్రిస్టియన్ మతం పుచ్చుకున్న సంగతి చాలా మందికి తెలిసిందే. అప్పట్లో జయసుధ తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications