డిసిసి అధ్యక్షుల ఎంపికకు కసరత్తు
న్యూఢిల్లీ: జిల్లా కాంగ్రెస్ కమిటీల (డిసిసిల) అధ్యక్షుల ఎంపికకు ఢిల్లీలో కసరత్తు కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో డిసిసిలకు అధ్యక్షులను ఎంపిక చేసే ప్రక్రియ ఊపందుకుంది. శ్రీకాకుళం జిల్లాకు సాంబశివరాజు, గుంటూరుకు బసవపున్నయ్యలను డిసిసి అధ్యక్షులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
కరీంనగర్ కు శ్రీధర్ బాబును, నల్లగొండకు నేతి విద్యాసాగర్ ను, మెదక్ కు నందీశ్వర్ గౌడ్ ను, ఖమ్మంకు మల్లు భట్టి విక్రమార్కను డిసిసి అధ్యక్షులుగా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications