43కు చేరిన మృతుల సంఖ్య

Heavy Rains
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు ఇప్పటి వరకు 43 మంది మరణించారు. మరో 37 మంది గల్లంతయ్యారు. రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌లోనే 14 మంది మృత్యువాత పడగా, కృష్ణా జిల్లాలో 13 మంది చనిపోయారు. అలాగే. పశ్చిమగోదావరిలో ఏడుగురు, గుంటూరులో ఐదుగురు, నల్గొండలో నలుగురు, మెదక్‌లో ముగ్గురు, విశాఖపట్నం, ఖమ్మం జిల్లాల్లో ఇద్దరు, కరీంనగర్ జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు.

ఇదిలావుండగా.. ఆదివారం గుంటూరు జిల్లా మద్దూరు వాగులో 40 మంది ప్రయాణికులతో కూడిన లారీ వరద నీటిలో కొట్టుకుని పోయింది. పది మంది ప్రాణాలతో బయటపడగా,ఏడు మృతదేహాలు దోరికాయి. మిగిలిన వారి పరిస్థితి తెలియడం లేదు. గల్లంతైన వారందరూ మృత్యువాత పడివుంటారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+