చిరంజీవి సునామీ: హరిరామజోగయ్య

చిరంజీవి నిర్ణయం మేరకే పార్టీలో తన పాత్ర ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. ముందు చిరంజీవి ప్రజల్లోకి వెళ్తారని, ప్రజా స్పందనను చూసిన తర్వాతనే ఇతర పార్టీలతో పొత్తులపై చిరంజీవి ఆలోచిస్తారని ఆయన చెప్పారు. చిరంజీవి విపరీతమైన ప్రజా స్పందన లభిస్తుందని ఆయన అన్నారు. ఆదివారం అర్థరాత్రి తర్వాత జరిగిన చిరంజీవి పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో హరిరామజోగయ్య కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications