నేత్రావతిలో 6గురు ఆంధ్రుల గల్లంతు
బెంగుళూర్: కర్ణాటక రాష్ట్రంలోని నేత్రావతి నదిలో ఆరుగురు ఆంధ్రులు గల్లంతయ్యారు. కర్ణాటకలోని మంగుళూర్ సమీపంలోని నీరకట్ట సాగర్ విద్యుదుత్పత్రి కేంద్రంలో ఈ ప్రమాదం సంభవించింది. గల్లంతయిన వారిలో నలుగురు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా వాసులు కాగా, ఒకరు కాకినాడ వాసి. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపం వల్లనే ప్రమాదం సంభవించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications