కుటుంబ సభ్యులతో చిరు బర్త్ డే

కొన్ని చోట్ల వారు బర్త్ డే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. పలు చోట్ల పండ్ల పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన తిరుపతిలో జరిగే బహిరంగ సభ పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ ప్రతి రోజు అవిలాల వేదిక వద్ద పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ అవిలాల మైదానం ఏర్పాట్లను పరిశీలిస్తారు. చిరంజీవి ఈ నెల 26వ తేదీన తొలుత తిరుపతిలోని జాపాలి తీర్థంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుమల శ్రీవేంటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించాలా, వద్దా అనే విషయంపై ఆలోచన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications